Wishing You
దీపావళి శుభాకాంక్షలు

May the divine light of Diwali bring into your life peace, prosperity, happiness and good health.
Happy Diwali
దీప కాంతుల జ్యోతులతో..
సిరిసంపదల రాశులతో..
వెలిగొందే ఎన్నో టపాసులతో..
తీయని నేతి మిఠాయిలతో..
అందరూ కలిసి నవ్వుతూ సంతోషంతో..
ఈ దీపావళిని జరుపుకోవాలని కోరుకుంటూ,
మీకు, మీ కుటుంబ సభ్యులకు మరియు మీ మిత్రులకు, మా యొక్క హృదయపూర్వక దీపావళి శుభాకాంక్షలు.
Happy Diwali